05/09/2024
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని పొతాయిపల్లి ప్రభుత్వ పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది...
ఈ సందర్భంగా పాఠశాలలోని ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ కుమార్ గారు, మహిళా ఉపాధ్యాయురాళ్లు శ్రీమతి మనోహరా గారు, శ్రీమతి సంధ్య గార్లను మహిళా శక్తి మై వాయిస్ సంఘం అధ్యక్షురాలు శ్రీమతి హైమా రెడ్డి గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్ శ్రీ హరిబాబు గారు మరియు విధ్యార్ధులతో కలిసి సన్మానించడం జరిగింది...
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు...
1. శ్రీమతి ఎన్.హైమా రెడ్డి గారు, మహిళా శక్తి మై వాయిస్ సంఘం - తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు
2. శ్రీ హరిబాబు గారు, తూంకుంట మున్సిపాలిటీ కౌన్సిలర్,
3. రమేష్ అంబటి, మహిళా శక్తి వ్యవస్థాపకులు
4. మహిళా శక్తి సభ్యులు శ్రీమతి మాధవి, శ్రీమతి రజనీ, శ్రీ నగేష్ మరియు విధ్యార్థులు పాల్గొనడం జరిగింది...
05.09.2024
🙏మీ...
#ఎన్_హైమారెడ్డి,
==>సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మెంబర్ - Govt. of Ind.
==>మహిళా శక్తి మై వాయిస్ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు,
==>మేడ్చల్ జిల్లా మెడికల్ & హెల్త్ అడ్వైజరీ కమిటీ మెంబర్(DLACM) - DMHO
==>మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి కార్యదర్శి,