NTR Trust

NTR Trust Creating change that lasts. Working at the grassroots to uplift lives every day. NTR Trust | Compassion in action


(727)

26 Years in the service of Humankind. Touched 1.6 Million people and counting... NTR Memorial Trust - We Work The Talk

30/07/2026

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కేవలం ఒక సంస్థ కాదు.. ఇది అన్న ఎన్టీఆర్ గారి ఆశయాలకు ప్రతిబింబం. "సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు" అని నమ్మిన ఆ మహనీయుని ఆశయాలకు అక్షరరూపం ఇవ్వడమే ఈ ట్రస్ట్ లక్ష్యం.

ఆ లక్ష్య సాధన కోసం మన ప్రియతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1997లో ఈ ట్రస్ట్‌ను స్థాపించారు. 1997 నుంచి 2026 వరకు సాగిన ఈ 29 ఏళ్ల ప్రస్థానం.. సేవ, సంకల్పం, సమాజాభివృద్ధికి అంకితమైన ప్రయాణం.

_ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈవో కె. రాజేంద్ర కుమార్ ఐపీఎస్ ( రిటైర్డ్) గారు.

30/07/2026

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఎన్టీఆర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సందర్శించి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని లాంఛనంగా ఆరంభించారు. ఈ వేడుకలో ట్రస్ట్ సీఈవో శ్రీ కె. రాజేంద్ర కుమార్, ఐపీఎస్ (రిటైర్డ్), సీఓఓ శ్రీ అడుసుపల్లె గోపి గారు, ట్రస్ట్ ప్రతినిధులు హాజరయ్యారు.

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు కుప్పంలోని ఎన్టీఆర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్...
30/07/2026

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు కుప్పంలోని ఎన్టీఆర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈవో శ్రీ కె. రాజేంద్ర కుమార్, ఐపీఎస్ (రిటైర్డ్), ట్రస్ట్ సీఈవో శ్రీ అడుసుపల్లె గోపి గారు, ట్రస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

NTR Memorial Trust Blood Centre, Hyderabad organized a blood donation camp in assscoiation with Vignan University on the...
30/07/2026

NTR Memorial Trust Blood Centre, Hyderabad organized a blood donation camp in assscoiation with Vignan University on the occassion of Dr. Lavu Rattayya Founder Chairman of Vignan University.

The overwhelming response from donors reflected the true spirit of compassion and service. Every donation helps save lives, especially children battling with Thalassemia who need regular blood transfusions.

Heartfelt thanks to Vignan University and all the voluntary blood donors for making this noble initiative a success.

🔴 ఎన్‌.టీ.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో "స్వయం ఉపాధికి చేయూత" కార్యక్రమం .https://youtube.com/live/qUwmJlAyaqkమహిళల న...
30/07/2026

🔴 ఎన్‌.టీ.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో "స్వయం ఉపాధికి చేయూత" కార్యక్రమం .
https://youtube.com/live/qUwmJlAyaqk

మహిళల నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలు, ఆర్థిక సాధికారత కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు

🔴 LIVE NOWJoin us LIVE from the NTR Memorial Trust Skill Developm...

30/07/2026

నైపుణ్యానికి కొత్త దారి... ఆర్థిక స్వావలంబనకు బలమైన అడుగు!

పెళ్లిళ్లు, పండుగల సందర్భాల్లో విశేష ఆదరణ పొందుతున్న హ్యాండ్ ఎంబ్రాయిడరీ (మగ్గం వర్క్)లో మహిళలకు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తూ, వారి నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి మరియు ఆర్థిక సాధికారతకు ఎన్టీఆర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ విశేష కృషి చేస్తోంది.

నైపుణ్యాన్ని అందించి... ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి... మహిళా సాధికారతకు అండగా నిలుస్తోంది ఎన్టీఆర్ ట్రస్ట్.

జీవితానికి దిశానిర్దేశం చేసే వారు గురువులు...జ్ఞానాన్ని మాత్రమే కాదు, విలువలను, క్రమశిక్షణను, సద్గుణాలను అందించి మన భవిష...
29/07/2026

జీవితానికి దిశానిర్దేశం చేసే వారు గురువులు...
జ్ఞానాన్ని మాత్రమే కాదు, విలువలను, క్రమశిక్షణను, సద్గుణాలను అందించి మన భవిష్యత్తును తీర్చిదిద్దే మహనీయులకు ఈ పవిత్రమైన గురు పూర్ణిమ సందర్భంగా హృదయపూర్వక నమస్సుమాంజలి.

ప్రతి గురువు చూపిన మార్గాన్ని గౌరవిస్తూ, వారి బోధనలను జీవితంలో ఆచరిద్దాం.
జ్ఞానం, సంస్కారం, సేవాభావంతో సమాజ నిర్మాణంలో భాగస్వాములమవుదాం.

సమస్త గురువులకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు.

ప్రతి చిన్నారి భవిష్యత్తు... మీ చేతుల్లోనే! విద్య ఒక చిన్నారి జీవితాన్ని మాత్రమే కాదు... ఒక కుటుంబ భవిష్యత్తును కూడా మార...
27/07/2026

ప్రతి చిన్నారి భవిష్యత్తు... మీ చేతుల్లోనే!

విద్య ఒక చిన్నారి జీవితాన్ని మాత్రమే కాదు... ఒక కుటుంబ భవిష్యత్తును కూడా మార్చగల శక్తి.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ చిన్నారి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో NTR ట్రస్ట్ నాణ్యమైన విద్యను అందిస్తోంది.

మీ చిన్న సహాయం... ఒక చిన్నారి పెద్ద కలలకు బాట వేస్తుంది.

QR కోడ్ స్కాన్ చేసి విరాళం అందించండి.

సెక్షన్ 80G కింద 50% పన్ను మినహాయింపు పొందండి.

#విద్యాదానం #భవిష్యత్తుకోసంవిద్య

27/07/2026

మోడ్రన్ డిజైన్‌లతో, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ అందిస్తూ, శిక్షణ పూర్తయిన అనంతరం ఉచితంగా కుట్టు మిషన్లు అందించి వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తోంది ఎన్టీఆర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్.

27/07/2026

Remembering Bharat Ratna Dr. A.P.J. Abdul Kalam on his Death Anniversary.

A visionary scientist, an inspiring teacher, and the People's President, Dr. Kalam taught us that a nation's strength is built on the values of its people.

"Where there is righteousness in the heart, there is beauty in the character..."

His legacy lives on, inspiring generations to dream, serve, and build a better India.

Address

Road No:2 Banjarahills
Hyderabad
500034

Opening Hours

Monday 9:30am - 6pm
Tuesday 9:30am - 6pm
Wednesday 9:30am - 6pm
Thursday 9:30am - 6pm
Friday 9:30am - 6pm
Saturday 9:30am - 6pm

Telephone

+914048576888

Alerts

Be the first to know and let us send you an email when NTR Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to NTR Trust:

Shortcuts

Share