HUM BANJARA

HUM BANJARA Hum Banjara is a biggest community based organization to create an awareness among people and spreading our culture throughout the world

Hum Banjara Army Force was started with all the youngsters in the year of 2019 which includes hundreds of people working for the organisation to solve all major and minor problems of Banjara's and helping the poor and needy people...!!!

ఒక ఆడపిల్ల స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదగడం చూసి ఓర్వలేక కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మరియు కొన్ని Paytm పెయిడ్ బ్యాచ్‌లు కలి...
19/04/2026

ఒక ఆడపిల్ల స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదగడం చూసి ఓర్వలేక కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మరియు కొన్ని Paytm పెయిడ్ బ్యాచ్‌లు కలిసి మంగ్లీ గారి ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. నిరాధార ఆరోపణలతో మంగ్లీ గారి ప్రతిష్ఠను దెబ్బ తియ్యాలని చూస్తే ఊరుకోము. ఒక వేళ మంగ్లీ గారు తప్పుచేస్తే చట్టం తన పని తాను చేసుకుంటుపోతది.
చట్టం దృష్టిలో అందరూ సమానులే చట్టం ఎవరికి చుట్టం కాదు. మంగ్లీ గారి అభిమానులుగా మేము ఎప్పుడూ ఆమెకు అండగా ఉంటాం.

16/04/2026

ముచ్చటైన మా బంజారా ఆడపడుచుల డ్యాన్స్ ఓ సారి చూసేయండి💃💃

Banjara marriage song Dance👌🔥🔥

15/04/2026

Banjara marriage couple dance 💃🕺
బంజార పెళ్లి కూతురు మరియు పెళ్లి కొడుకు అదిరిపోయే డ్యాన్స్ ఓ సారి చూసేయండి.

09/04/2026

ఈ వీడియో పూర్తిగా చూడండి
ఒక లంబాడీ తల్లి మరియు తన మూడు నెలల పసి బిడ్డ గురించి అందరి కళ్ళలో నుంచి నీళ్లు తెప్పించే సన్నివేశం.

05/04/2026

ఈ చిన్నారి మాటలు వింటే గుండె తరుక్కుపోతున్నది.
మాకెవరు లేరు సార్...అనాథ అయినం సార్.

02/04/2026

Justice for kavitha Bai 😢😭😢

మూడు ముళ్లతో బంధం కట్టుకున్న భార్యను…
తొమ్మిది నెలలు మోసి కని పెంచిన కొడుకును అతి కిరాతకంగా హత్య చేసిన కసాయి తండ్రి. రక్షించాల్సిన వాడే రాక్షసుడిగా మారితే తండ్రి అనే మాటకు అర్థమే మారిపోతుంది.

02/04/2026

Baapu Sevalal Maharaj 🙏🚩
బాపు సేవాలాల్ మహారాజ్ 🙏🚩

30/03/2026

బాపు సేవాలాల్ మహారాజ్ 🚩🙏
అడవుల మధ్య వెలసిన ఆధ్యాత్మిక దీపం
బంజారా జాతిని కాపాడిన మహానుభావం
నీ అడుగుజాడల్లో ఎల్లప్పుడూ నడుస్తాం
నీ ఆశీస్సులతో నిరంతరం ఎదుగుతాం
జాతి కోసం జీవించిన గొప్ప యోధుడివి
ధర్మాన్ని కాపాడిన మహా గురువివి 🙏

26/03/2026

Pride of Banjara ✊

అమ్మానాన్నల ఆశీర్వాదం ఉంటే…ఏదైనా సాధ్యమే అనడానికి ఈ విజయం ఒక నిదర్శనం. అలాగే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మనల్ని కని పెంచిన తల్లిదండ్రులను,పుట్టిన గడ్డను ఎప్పటికీ మర్చిపోవద్దు.


24/03/2026

Banjara Song 🎙️♥️
పదాలు పెదాలతో కలిసినప్పుడు పుట్టే ఆ మధుర స్వరం ఎలా ఉంటుందో ఒక్క సారి ఈమె పాట వింటే తెలుస్తుంది. పాట అనేది ఒక శబ్దం కాదు అదొక మాయాజాలం ❤️

18/03/2026

Sevalal Maharaj History Song..🙏🙏🙏
Please watch and share this video.
🙏🙏🙏

2026 సివిల్ ఫలితాల్లో సత్తా చాటిన బంజార జాతి ఆణిముత్యాలు💐సివిల్ ఫలితాల్లో సత్తా చాటిన బంజార జాతి ఆణిముత్యాలకు హమ్ బంజార ...
07/03/2026

2026 సివిల్ ఫలితాల్లో సత్తా చాటిన బంజార జాతి ఆణిముత్యాలు💐
సివిల్ ఫలితాల్లో సత్తా చాటిన బంజార జాతి ఆణిముత్యాలకు హమ్ బంజార కుటుంబం తరపున హృదయపూర్వక అభినందనలు

1. బానోతో లక్ష్మి ప్రసన్న
2. ఇస్లావత్ శ్రీ రామ్ హర్ష
3. బానోత్ భరత్ కుమార్
4. జితేందర్ నాయక్

Address


Alerts

Be the first to know and let us send you an email when HUM BANJARA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to HUM BANJARA:

  • Want your organization to be the top-listed Non Profit Organization?

Share