Yuva Shakti Hindhu Dharm

Yuva Shakti Hindhu Dharm Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Yuva Shakti Hindhu Dharm, Non-Governmental Organization (NGO), Hyderabad.

కంగనా రనౌత్ ను ఎందుకు టార్గెట్ చేశారు తెలుస్తుందా...ఇందుకోసం..ఇందిరా గాండు సినిమా వస్తుంది ..అందులో అసలు విషయాలు ప్రజలకు...
12/06/2024

కంగనా రనౌత్ ను ఎందుకు టార్గెట్ చేశారు తెలుస్తుందా...ఇందుకోసం..ఇందిరా గాండు సినిమా వస్తుంది ..అందులో అసలు విషయాలు ప్రజలకు తెలుస్తాయి ఆని🤣🤣
#కంగనా_రనౌత్ సినిమా #ఎమర్జెన్సీ జూన్ 14న విడుదల కానుంది .... దేశభక్తులెవరూ చూడటం మరచిపోకూడదు...దీని ద్వారా నియంత ఎవరో మీ అందరికీ తెలుస్తుంది

 #శ్రీరాముని_వంశవృక్షo..!!ఈ సూర్య వంశ పరంపర విన్నా, చదివినాపుణ్యం..!!మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి ...
23/11/2023

#శ్రీరాముని_వంశవృక్షo..!!

ఈ సూర్య వంశ పరంపర విన్నా, చదివినాపుణ్యం..!!

మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు..!!:మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే మా ప్రయత్నం..!!

#రామాయ_రామభద్రాయ_రామచంద్రాయ_వేదసే.!
#రఘునాథాయ_నాథాయ_సీతాయపతయే_నమః.!!

బ్రహ్మ కొడుకు మరీచి
మరీచి కొడుకు కాశ్యపుడు.
కాశ్యపుడు కొడుకు సూర్యుడు.
సూర్యుడు కొడుకు వైవస్వత మనువు.
మనువు కొడుకు ఇక్ష్వాకువు.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాలి. అది ఏమంటే దేవశిల్పి విశ్వకర్మ భగవానుడు తన పుత్రిక యైన సంఙ్ఞాదేవిని సూర్యునికి ఇచ్చి వివాహం చేశాడు. వారికి జన్మించిన వాడే వైవస్వతమనువు.! సూర్యుని తేజస్సును నేను భరించ లేక పోతున్నాను అని సంఙ్ఞాదేవి తన తండ్రి విశ్వకర్మ వద్ద మొరపెట్టుకుంటే ఆయన సూర్యుని తేజస్సును తగ్గింపజేసి, మిగిలిన రజస్సుతో చక్రాయుధాన్ని తయారు చేసి విష్షువుకు కానుకగా ఇచ్చాడు. అదే సూర్యతేజోవంతమైన సుదర్శన చక్రం..!!
సంఙ్ఞాదేవి తన ప్రతిరూపమైన ఛాయాదేవిని సృష్టించి
సూర్యుని వద్దకు కొంతకాలం పంపింది. సూర్యుడు ఛాయాదేవికి కలిగిన సంతానమే యముడు, యమున, శనీశ్వరుడు.!!

(వైవస్వత మనువు #అయోధ్య నగరాన్ని నిర్మించాడు)
(ఇక్ష్వాకువు పేరుతో ఇక్ష్వాకువంశంగా పిలువబడింది)

ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.
కుక్షి కొడుకు వికుక్షి.
వికుక్షి కొడుకు బాణుడు.
బాణుడు కొడుకు అనరణ్యుడు.
అనరణ్యుడు కొడుకు పృధువు.

(పృధువు సమస్త భూమండలాన్ని జయించటం చేత ఈ
భూమికి పృధ్వీ అని పేరు వచ్చింది. అయోధ్యనగరం భూమండలానికి రాజధానిగా ఉండేది)

పృధువు కొడుకు త్రిశంఖుడు.
త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు.(లేదా యువనాశ్యుడు)
దుంధుమారుడు కొడుకు మాంధాత.
మాంధాత కొడుకు సుసంధి.
సుసంధి కొడుకు ధృవసంధి.

ధృవసంధి కొడుకు భరతుడు.
భరతుడు కొడుకు అశితుడు.
అశితుడు కొడుకు సగరుడు.
సగరుడు కొడుకు అసమంజసుడు.
అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.

(సగరుని వేయిమంది పుత్రులచేత తవ్వబడటం చేత సముద్రానికి సాగరం అని పేరు వచ్చింది)

అంశుమంతుడు కొడుకు దిలీపుడు.
దిలీపుడు కొడుకు భగీరధుడు.
భగీరధుడు కొడుకు కకుత్సుడు.
కకుత్సుడు కొడుకు రఘువు.
రఘువు కొడుకు ప్రవుర్ధుడు.

(భగీరథుడు తన కృషి చేత దివి లో వున్న గంగను భువికి తీసుక వచ్చాడు. రఘువు పేరు మీద రఘువంశంగా కీర్తించబడింది)

ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.
శంఖనుడు కొడుకు సుదర్శనుడు.
సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.
అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.
శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.

మరువు కొడుకు ప్రశిష్యకుడు.
ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.
అంబరీశుడు కొడుకు నహుషుడు.
నహుషుడు కొడుకు యయాతి.
యయాతి కొడుకు నాభాగుడు.

(అంబరీషుడు పరమ విష్ణుభక్తుడు. సుదర్శనచక్రం ఆయనకు రక్షణగా ఉండేది.! ఏకాదశి వ్రతం ఆయన పేరున
ప్రసిద్ధి చెందింది. ముక్కోపి అయిన దుర్వాసుని గర్వ భంగం జరిగింది ఈయన వలననే)

నాభాగుడు కొడుకు అజుడు.
అజుడు కొడుకు ధశరథుడు.
ధశరథుడు కొడుకు రాముడు.
రాముడి కొడుకులు లవ కుశలు.

(పైన పేర్కొన్న చక్రవర్తులలో మాంధాత,రఘువు, దశరథుడు మొదలగు వారు దేవదానవ యుద్ధాలలో దేవతలకు సహాయంగా యుద్ధాలు చేశారు)

ఇది రాముని వంశ వృక్షo..!!

#ఆపదామపహర్తారందాతారాంసర్వసంపదాం.!
#లోకాభిరామంశ్రీరామంభూయోభూయోనమామ్యహం.!!

మిత్రులందరికీ మనవి వాల్మీకీరామాయణం తో పాటు
అనేక రామాయణ గ్రంథాలున్నాయి..!! వాటిని
చదవండి.!! చదివించండి.!! బహుమతిగా ఇవ్వండి..!!

#జయహనుమాన_జ్ఞానగుణసాగర_జయశ్రీరామ..!!

సంభవామి యుగే యుగే సౌజన్యంతో .....
మీ #సామర్లవేంకటేశ్వరాచార్య..!! #ధర్మసంవర్ధినీపీఠం.!!

నా తల పై 10కోట్లు ప్రకటించిన అయోధ్య పరమహంస స్వామీజీ కి అంత సొమ్ము ఎక్కడిది :- ఉదయనిధి స్టాలిన్, అరేయ్ బోస్ డీకే హిందువుల...
06/09/2023

నా తల పై 10కోట్లు ప్రకటించిన అయోధ్య పరమహంస స్వామీజీ కి అంత సొమ్ము ఎక్కడిది :- ఉదయనిధి స్టాలిన్, అరేయ్ బోస్ డీకే హిందువులు తలుచుకుంటే ఒక్క సెకను లో 100 కోట్లా మంది ఒక్క రూపాయి ఇస్తే 100 కోట్లు వస్తోంది, 10 రూ,లు ఇస్తే 1000 కోట్లు వస్తోంది రా బెవర్స్ వెధవ, హిందువులకు సొమ్ములు కరువు ఎంటిరా నెల తక్కువ సన్నాసి

Yuva Shakti Hindhu Dharm

06/09/2023

మిత్రులారా మన ఫేస్బుక్ యొక్క కంటెంట్ అనేది రీచ్ అవ్వడం చాలా వరకు తగ్గింది దయచేసి ఈ ఎస్ఎంఎస్ కనిపిస్తున్న వ్యక్తులు #జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి 🙏🏻🙏🏻🚩🚩

*ఒకవేళ ముస్లిం☪️సమాజం**మన దేశంలో🇮🇳లేకపోయుంటే**మన దేశం🇮🇳ఇప్పుడు ఈ క్రింది**పరిస్థితిలో 💯% ఉండేది!✍️🙋‍♂️* (1) మన దేశంలో జన...
25/08/2023

*ఒకవేళ ముస్లిం☪️సమాజం*
*మన దేశంలో🇮🇳లేకపోయుంటే*
*మన దేశం🇮🇳ఇప్పుడు ఈ క్రింది*
*పరిస్థితిలో 💯% ఉండేది!✍️🙋‍♂️*

(1) మన దేశంలో జనాభా సమస్య ఉండేదే కాదు.!
(2) హిందువుల పండుగలలో పోలీసులు ఎప్పుడూ నిమగ్నమవ్వాల్సిన అవసరమే లేదు.!
(3) 15 ఆగస్టు, జనవరి 26 న కోట్లాది రూపాయలతో భద్రతకు ఖర్చు చేయాల్సిన అవసరముండేదే కాదు.!
(4) మోదీజీ, అమిత్ షా మరియు ఇతర వందలాది మంది నాయకులు వివిధ రకాల భద్రత కోసం బిలియన్ల రూపాయలు ఖర్చు చేసేవారే కాదు.!
(5) శ్రీ రాముడు "జాతిపిత" గా ఉండేవాడు.!
(6) కరెన్సీ నోట్లపైన శ్రీ మహాలక్ష్మీ చిత్రం ఉండేది.!
(7) అయోధ్యలోని శ్రీరాముని ఆలయం ఎప్పుడో నిర్మించబడేది.
(8) లవ్ జిహాద్ ఉండేదే కాదు.!
(9) కరీనా కపూర్ అబ్బాయికి "తైమూర్" అని పేరు పెట్టేదే కాదు.!
(10) మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ధర్మశాల అయ్యేదే కాదు.!
(11) మసీదులలో రోజుకు మైక్ 5 సార్లు శబ్దం చేసే ప్రశ్నే ఉండేది కాదు.!
(12) హిందూ వాయిద్యాలు మసీదుల ముందు ఆగేవే కాదు.!
(13) దేశంలో భూమి, ఉద్యోగాల కొరత ఉండేదే కాదు.!
(14) ఈ దేశం హిందూ దేశంగా మారి ఉండేది.
(15) హిందువుల యొక్క పన్నుల డబ్బులు మొత్తం కూడా హిందువుల కోసం మాత్రమే ఖర్చు చేయబడేది.!
(16) హిందూ దేవాలయాల డబ్బు మదరసాలకు ఇవ్వబడేదే కాదు.
(17) నకిలీ నోట్లు దేశంలో అమలు అయ్యేవే కాదు.!
(18) ప్రపంచం నలుమూలల నుండి ముస్లిం ఉగ్రవాదులు ఇక్కడకు వచ్చేవారే కాదు.!
(19) ప్రపంచంలోని ఏకైక హిందూ దేశం భారతదేశం అయి ఉండేది.!
(20) షహీన్ బాగ్ వద్ద 101 రోజులు దర్నా అయ్యేదే కాదు.!
(21) రాత్రి 3 గంటలకు ఉగ్రవాద హంతకుడు యాకూబ్ మెమన్ కోసం సుప్రీం కోర్టు తన కార్యకలాపాలు నిర్వహించబడేదే కాదు.!
(22) 30 కోట్ల మంది ముస్లింలను మైనారిటీ అని పిలిచే వారే కాదు.!
(23) దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండేది.!
(24) దేశాన్ని ముక్కలు చేస్తాం లాంటి నినాదాలు చేయబడేవే కావు.
(25) 6 లక్షల మంది కశ్మీరీ పండితులు తమ ఇళ్లు, తోటలు,ఆస్తులను., మహిళలను వదిలి పారిపోయేవారే కాదు.!
(26) ఉర్దూ అధికారిక భాషగా ఉండేది కాదు.!
(27) భూమి యొక్క చట్టాలు బహిరంగంగా ఎగతాళి చేయబడేవి కాదు.
(28) హిందువులు పిరికివారు మరియు నపుంసకులు అయి ఉండేవారు కాదు.
(29) స్వతంత్రవీర్ సావర్కర్‌ను దేశద్రోహి అని పిలిచేవారు కాదు.
(30) హిందూ మతం జాతీయ మతంగా ఉంటే, అవినీతి, వ్యభిచారం మరియు ఇతర అనైతిక చర్యలు కూడా తగ్గించబడేవి.
(31) మన అద్భుతమైన చరిత్ర కమ్యూనిస్టులచే భ్రష్టుపట్టిపొయ్యేది కాదు.!
32) గాంధీ గారి త్యగము వలన 10లక్షల హిందువులు పాకిస్తాన్ లో ప్రాణాలు కోల్పోయే వారు కాదు..
33) తీవ్రవాదుల, బాంబులు,పెల్చేవారు ఉండేవారు కాదు
అందుకే ఇప్పటికైనా మేలుకోండి!
హిందువుగా జీవించు!
హిందూ వల్ల షాపులు.
ఆటోలు, కూలి, రిలయన్స్, సంస్థ లను ఉపయోగించండి!
సపోర్టు చేయండి!
దానము చేయండి!
మాట దానము చేయండి!
కనీసం హిందూ ధర్మం🕉️🚩కొరకు పాటుపడే వాళ్ళని కించ్పర్చకు, వేలు పెట్టు గెలకకు...చివరికి, ఇవన్నీ జరిగి ఉంటే, దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాకపోతే, సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని అయి, నేడు మన దేశం🇮🇳 అభివృద్ధి చెందిన దేశంగా ఉండేది. అటువంటి ఉదాహరణలు లెక్కలేనన్ని ఉన్నాయి, ఇప్పుడు కనీసం హిందువులు🕉️ సంఘటితమై✊ ఉండాలి. మరియు అలాంటి అపకీర్తిని తొలగించడానికి ప్రయత్నాలు చేయవచ్చు.🙏
*జైహింద్.🇮🇳*
*జైభారత్✊*

ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి Follow

Jai sree ram
21/08/2023

Jai sree ram

Happy independence day హిందూ బంధువులారా !గ్రూప్ లో మిత్రులు మిత్రులారా అందరికీ భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు...
15/08/2023

Happy independence day హిందూ బంధువులారా !
గ్రూప్ లో మిత్రులు మిత్రులారా అందరికీ భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳

Yuva Shakthi Hindhu Dharm Yuva Shakthi Hindhu Dharm

≡ మెనుఉత్తమ సందేశం≡ మెనువెతకండి... యువతకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు సందేశాలుఅడ్మిన్ ద్వారాయువతకు స్వాతంత్ర్య దిన...
14/08/2023

≡ మెను
ఉత్తమ సందేశం
≡ మెను
వెతకండి...

యువతకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు సందేశాలు
అడ్మిన్ ద్వారా
యువతకు స్వాతంత్ర్య దినోత్సవ సందేశాలు
ఏ దేశానికైనా శక్తి, భవిష్యత్తు యువత. అత్యధిక సంఖ్యలో యువకులు ఉన్న ఏకైక దేశం భారతదేశం అంటే మన దేశ భవిష్యత్తు ఉజ్వలమైనది. 15 ఆగస్టు 2023 న , మేము 76 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాము మరియు మన దేశంలోని యువకులకు వారి దేశం కోసం ఏదైనా చేసేలా వారిని ప్రేరేపించడానికి వారికి శుభాకాంక్షలు మరియు కోట్‌లను పంపవలసిన రోజు. వారికి Facebook లేదా Whatsappలో ఆంగ్లం మరియు హిందీలో శుభాకాంక్షలు మరియు అభినందనలు పంపండి .

భారతదేశంలోని యువతకు శుభాకాంక్షలు తెలియజేయడానికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే టెక్స్ట్ సందేశాల యొక్క ఉత్తమ సేకరణ ద్వారా బ్రౌజ్ చేయండి

యువతకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు సందేశాలు
1) ఒక యువ ఆత్మ యొక్క ఆత్మ సాటిలేనిది… స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, మన దేశాన్ని అవినీతి మరియు ఉగ్రవాదం లేని దేశంగా మార్చడానికి మరింత కష్టపడతామని ప్రతిజ్ఞ చేద్దాం.

2) చిన్నపాటి శ్రమ కూడా ముఖ్యం.. కాబట్టి ప్రతిరోజూ కొంచెం మేలు చేస్తూ ఉండండి మరియు ఏదో ఒక రోజు మనకు అన్ని సమస్యల నుండి స్వతంత్ర దేశం ఉంటుంది…. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

3) నువ్వు విముక్తుడివి…. మీ ఎంపికలు చేసుకోవడానికి ఉచితం, మీ స్వంత నిబంధనల ప్రకారం జీవితాన్ని గడపడం ఉచితం కానీ ఈ దేశ పౌరుడిగా మీ విధులను మరచిపోకండి..... మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్!!

4) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ప్రకాశవంతమైన మరియు మరింత సంపన్నమైన భారతదేశం కోసం ప్రతి కల మన అందరి కృషి మరియు కృషితో ఈ రోజు రావాలని కోరుకుంటున్నాను… జై హింద్!!!

5) ఏ దేశం పరిపూర్ణమైనది కాదు, కానీ మన అంకితభావం మరియు కృషితో మనం ఎల్లప్పుడూ దానిని పరిపూర్ణంగా మార్చగలము... మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.... మనం కలిసి మెరుగైన భారతదేశాన్ని తయారు చేద్దాం.

6) ఈ ముఖ్యమైన రోజున మీ మాతృభూమి శ్రేయస్సు, పెరుగుదల మరియు గౌరవం కోసం ప్రతిదీ చేస్తానని వాగ్దానం చేసే అవకాశాన్ని పొందండి. మీకు అద్భుతమైన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

7) భారతీయులమైన మేము అందరికంటే ధనవంతులం, ఎందుకంటే ప్రపంచాన్ని దాని సంకల్పంతో మార్చగల శక్తి మరియు విశ్వాసం ఉన్న అద్భుతమైన యువత మాకు ఉంది మరియు మీరు వారిలో ఒకరు. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
Yuva Shakthi Hindhu Dharm

10/08/2023

ఎదుటి వారు చేసే ప్రశంస విమర్శల వలన నీకు గెలుపోటములు లభించవు ని సంకల్పం నీ నమ్మకం నీ ప్రయత్నం నువ్వు చేసే సాధన వీటి వలనే అవి నీకు లభిస్తాయి ఇవి సంపూర్ణంగా ఉంటే విజయం ఇవి అసంపూర్ణంగా ఉంటే అపజయం
Yuva Shakthi Hindhu Dharm

10/08/2023

Let's welcome our new members:
Ayita Praveen Kumar Hindu,
Nivas Battula,
నమో భారత్,
Shanker K,
Chatrapathi Komari,
Konduru Rajeshwari,
నాగ వెంకటేష్ రాయల్ జనసేన,
Ganji Laxminarayana,
Pavan Rajputh,
Dipak Das,
Anvesh Kattar Hindu,
Nagesh Patel Gandla,
Santosh Raju Gabulangi,
Polamgare Saireddy,
Janardhan Kanna,
Vishnu Murthi Kasthuri,
Sravan Kumar Baggu,
Rama Sarma Valluri,
మధు హిందూ,
Divya Sri Sarpanch,
సర్వం శివమయం,
Lingaraju Pujari,
Ajith Ajith,
Arjun Reddy,
Rajarapusudarshan Sudarshan,
Subhash Yadav Subhash,
Lakshmi Vardhan Gowda,
Santosh Tidke,
Sambasivarao Ganjerupalli,
Srinu Balireddy,
Nagaraju Naik,
విశ్వహిందూ పరిషత్ తెలంగాణ,
M Mallikarjun,
Raju Yadav,
Velpula Rajanna,
Krishna Krishna,
Laxman Gangadhari,
ధర్మో రక్షతి రక్షితః,
Ramesh Ramesh,
Macha Nagaraj Raju,
Raman Kumar,
Srikanth Punna,
Srinu Srinuvas,
Adepu Srinivasarao,
Kadechurnagabhushanamgoud Goud,
బుర్కా పిల్ల,
Gandla Shankar Patel Bjp,
Raji Balagani,
Prasad Nsv,
ShivaPrasad Manubolu,
Vemula Vaman Goud,
Gurramkonda Ramanjulu,
Sujit Poddar,
సాంబ ఆయుర్వేదం,
Srinivasulu Vasa,
Yaman Bellakki,
Praveen Hindu,
Bhojanna Gangaputhra,
Ramachandrarao Pilla,
రాఘవ ఆర్య,
Naresh Kdn,
Ranjit Kumar Gosupati,
Thlpparbolna Narsimha,
Kulakarni Raghavendera Rao,
Vangala Srinivas,
Venkatarao Yambadi,
Krish Karan Prajapathi,
Kiran Kkr,
జాతక గ్రంధము వ్రాసి పంపబడును,
Bhaskar Goud,
Govindapuram Krishna Goud,
Sanal Nair,
Splsubramani,
Manoj Yadav,
R.K. Verma,
Yesu Nanna Phanthar,
Guttikonda Siva Prasad,
Mallesh Yadav,
Uday Hindu,
Manikanta Sarma,
ಲಕ್ಷ್ಮಿ ಪ್ರಸನ್ನ,
Gandham Siddaiah Madiga,
Prince Laxmanlucky,
Ramesh Goud Tirupathi,
Sudharshan Reddy Depa,
Alluri Ramulu,
Suraj Pandey Suraj Pandey,
ఎడారి మతాల విమర్శకుడు,
Samarth Sadh,
Nithya Anandha,
వెంకటేశ్ యాదవ్,
Sameer Kaan,
Brundavanam Ravikanth,
Gopi Golla,
Anjaiah Rediboini,
Asim Roy,
Radhika Anu,
Surender Netha Hindu,
Vangapalli D. R Knr,
Srinu Burli

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Yuva Shakti Hindhu Dharm posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share