B.V.S Foundation

B.V.S Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from B.V.S Foundation, Nonprofit Organization, 19-11-4/a BOYAPATIVARI Street SANGADIGUNTA, Guntur.

బోయపాటి వెంకట సుబ్బయ్య గారి 9వ వర్థంతి సందర్భంగా B.V.S ఫౌండేషన్ చైర్మన్ బోయపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో రోడ్...
20/11/2025

బోయపాటి వెంకట సుబ్బయ్య గారి 9వ వర్థంతి సందర్భంగా B.V.S ఫౌండేషన్ చైర్మన్ బోయపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో రోడ్డు పక్కన నివసిస్తున్న 100 మంది అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేయటం జరిగింది . ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉప అధ్యష్కుడు బోయపాటి వెంకట శివా షర్విన్ మరియు ట్రస్ట్ సెక్రెటరీ బోయపాటి అరుంధతి గారూ పాల్గొన్నారు.

19/11/2024
19/11/2024

బోయపాటి వెంకట సుబ్బయ్య గారి 8వ వర్థంతి సందర్భంగా B.V.S ఫౌండేషన్ చైర్మన్ బోయపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో రోడ్డు పక్కన నివసిస్తున్న 100 మంది అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేయటం జరిగింది మరియు గుంటురు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం దేగ్గర 200 మందికి అన్నదానము చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉప అధ్యష్కుడు బోయపాటి వెంకట శివా షర్విన్ మరియు ట్రస్ట్ సెక్రెటరీ బోయపాటి అరుంధతి మరియు మా స్నేహితుడు S.N.V.S.PRASAD గారూ పాల్గొన్నారు.

Address

19-11-4/a BOYAPATIVARI Street SANGADIGUNTA
Guntur
522003

Telephone

+919533334188

Website

Alerts

Be the first to know and let us send you an email when B.V.S Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share