Mother Terissa Welfare Society Ngo-ELURU

Mother Terissa Welfare Society Ngo-ELURU Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mother Terissa Welfare Society Ngo-ELURU, Eluru, Eluru.

18/08/2024

సెప్టెంబర్ లో జరగబోయే రాష్ట్ర వ్యాప్తంగా గా జిమ్ కంపిటేషన్ జరగనున్న నేపథ్యంలో... తంగెళ్ళమూడి లో కపిటేషన్ ప్రిపేర్ అవుతున్న ముగ్గురు తమ్ముళ్లకు... MTWS NGO సంస్థల Director DR.DINESH SURYAమరియు Addl. Director పొలిమేర కిరణ్ ... ప్రోటీన్ ఫుడ్ Egg ట్రేస్ అందచేసి . శుభాకాంక్షలు తెలియజేశారు

త్వరలో ఏలూరు లో Mother Teresa Welfare society NGO                  రాష్ట్ర కార్యాలయం  ప్రారంభం. Chiranjeevi Burugupalli ...
11/01/2023

త్వరలో ఏలూరు లో Mother Teresa Welfare society NGO రాష్ట్ర కార్యాలయం ప్రారంభం. Chiranjeevi Burugupalli Kiran Polimera Mahadev

05/10/2022

పుట్టిన రోజు పండుగే అందరికి - మరి పుట్టింది తెలిసేది. ఎందరికి, కొందరికే , ఆ కొందరిలో ఒక్కడు దినేష్ సూర్య

ఒక వ్యక్తి మహా శక్తి గా మారటానికి, ఏ అతిన్డ్రియ శక్తులు అవసరంలేదు సమాజంకోసం తనవంతు ఎంతో కొంత చేద్దామనే తపన, నిస్వార్థ సేవా తత్పరత, మొక్కవోని ఆత్మ విశ్వాసం, ఉంటె విజయం వెన్నంటే ఉంటుంది. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా దినేష్ సూర్య ...ఈరోజు నుండి 3 రోజుల పాటు గుజరాత్, ముంబై, మురుగు వాడల ప్రాంతాల్లో 200 మంది పిల్లలకు బిర్యనిలు అందిస్తున్న NGO సంస్థలు......Happy Birthday to you Dinesh Surya Garu....

Address

Eluru
Eluru
534002

Alerts

Be the first to know and let us send you an email when Mother Terissa Welfare Society Ngo-ELURU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share