Empower Smart Villages - ESV
- Home
- India
- East Godavari
- Empower Smart Villages - ESV
స్వయం ఉపాధి, జీవనోపాధి అవకాశాలు ద్వార జీవితాలను ప్రభావితం చేస్తుంది స్వచ్చంథ సంస్థ.
Address
Konaseema District, Razole
East Godavari
533252
Opening Hours
| Monday | 9am - 5pm |
| Tuesday | 9am - 5pm |
| Wednesday | 9am - 5pm |
| Thursday | 9am - 5pm |
| Friday | 9am - 5pm |
| Saturday | 9am - 5pm |
Website
Alerts
Be the first to know and let us send you an email when Empower Smart Villages - ESV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Contact The Organization
Send a message to Empower Smart Villages - ESV:
Our Story
రాష్ట్ర ప్రభుత్వం తొ కలిసి స్వయం ఉపాధి, జీవనోపాధి ద్వార గ్రామ ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తు ఎంతో మంది కుటుంబాలకు చేయూత ఇస్తోంది స్మార్ట్ రురల్ గవర్నెన్స్ స్వచ్చంద సంస్థ పనిచేస్తుంది.
ఈ స్మార్ట్ రురల్ గవర్నెన్స్ సంస్థ మన రాష్ట్ర ప్రభుత్వం ద్వార ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్త్యుత్తమ సిలికాన్ వాలీ కంపెనీల సంస్థలును ప్రభుత్వం ద్వారా గ్రామస్తులకు పరిచయం చేస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా వాడటానికి, సులభంగా వాటిని మారుస్తూ, గ్రామస్తులకు అందుబాటులో మరియు సంస్ధలకు లాభదాయకమైన ఉత్పత్తులను మరియు వ్యాపార నమూనాలను అభివృద్ధి చేస్తుంది ఈ సంస్థ.
మన గౌరవ ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు కంపెనీలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,918 గ్రామ పంచాయితీల్లొ విస్తరణ అవకాశాలు కల్పించడం మరియు రాష్ట్ర అభివృద్ది రేటు మెరుగుగ ఉండటంవలన కంపెనీలకు లాభాలు వస్తాయి. ఇదంతా మన రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సాధ్యమౌతుంది.