Telangana Information Technology Forum

Telangana Information Technology Forum A forum for IT and ITES employees to support and empower

ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా పడి ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతిఅబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఓఆర్ఆర్‌పై పల్టీలు కొట్టిన కారుప్రమా...
15/09/2025

ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా పడి ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి

అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఓఆర్ఆర్‌పై పల్టీలు కొట్టిన కారు

ప్రమాదంలో ఇన్ఫోసిస్ టెక్కీ సౌమ్య రెడ్డి అక్కడికక్కడే మృతి.. మరో ఏడుగురికి గాయాలు

కారులో సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం

మృతురాలు సౌమ్య రెడ్డి స్వస్థలం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలగా గుర్తింపు.

We are very happy to share that today we had new MOU between Telangana IT forum and CSI global an UK based payroll servi...
22/05/2025

We are very happy to share that today we had new MOU between Telangana IT forum and CSI global an UK based payroll service company as CSI opened new office space at Hyderabad today.

దేశ రక్షణలో “ మురళి నాయక్ గారు ” ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ గారికి  ని...
09/05/2025

దేశ రక్షణలో “ మురళి నాయక్ గారు ” ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ గారికి నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము 🙏🏻💐

Address

Cyber City
500001

Alerts

Be the first to know and let us send you an email when Telangana Information Technology Forum posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telangana Information Technology Forum:

Share