Life Line Foundation

Life Line Foundation We work across India to save needy lives, help them fulfill their potential and defend their rights. Our Tag line is "Join Hands With Us To Help Needy".

Our Campaigns:
Blood Donation
Books & Stationary to Government school students
Clothes & Blankets to homeless people
Food Distribution
Environment Life Line Foundation is an NGO working with 9 different Campaigns. Reg.No: 194/2018. Life Line Foundation has changed the lives of more than 6000 (SixThousand) needy in India, since 2015. We are Providing Books & Stationary to Poor children access to q

uality education and often life – saving healthcare (Medical Camps,Blood Donation in Emergecy cases & Blood Donation Camps), Providing Food,Blankets,Clothes to homeless people. Currently, we have 9 projects running in 5 states of India.

__________________________________________________________________________
*Food Donation
*Books & Stationary for Govt School Students
*Arranging Blood donors for the patients as per requirement.
*Motivating youth for blood donation
*Organising Blood Donation Camps
*Blankets & Clothes for Homeless People
*Planting Seedlings
*Environment
*Medical Camps

Naveen Thatikonda
Founder,Life Line Foundation

8 సంవత్సరాల పాప మహేశ్వరి గుండె శస్త్రచికిత్సకు అత్యవసరంగా అరుదైన గ్రూప్ A-ve రక్తం కావాలని క్రాంతి గారికి తెలిపిన వెంటనే...
20/07/2026

8 సంవత్సరాల పాప మహేశ్వరి గుండె శస్త్రచికిత్సకు అత్యవసరంగా అరుదైన గ్రూప్ A-ve రక్తం కావాలని క్రాంతి గారికి తెలిపిన వెంటనే అతను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

Mr.Kranthi donated blood A-Ve blood (rare blood group) for 7 years old G.Maheswari admitted at Apollo hospital, Jubilee hills, Hyderabad

Thank You Mr.Kranthi for donating blood during emergency 🙏🏻🩸🤝

Naveen Thatikonda
Founder, Life Line Foundation

Mr. Venkatrao donated blood for patient admitted at Apollo hospital, Jubilee hills, Hyderabad Thank You Mr.Venkatrao for...
30/06/2026

Mr. Venkatrao donated blood for patient admitted at Apollo hospital, Jubilee hills, Hyderabad

Thank You Mr.Venkatrao for donating blood during emergency

Naveen Thatikonda
Founder, Life Line Foundation

National Immunization DayPulse Polio Day | 28 June 2026 🚨  👶 Age: 0-5 years |   📍 Where: All booths, hospitals, schools,...
27/06/2026

National Immunization Day

Pulse Polio Day | 28 June 2026 🚨

👶 Age: 0-5 years |

📍 Where: All booths, hospitals, schools, stations

✅ Even if given before. Even if sick. Even if newborn.

Two drops will keep polio away.
Don’t miss. Don’t forget.

💧 రేపు పోలియో చుక్కలు తప్పకుండా వేయించండి! 👶💙📅 తేదీ: 28 జూన్ 2026 (ఆదివారం)మీ చిన్నారి ఆరోగ్యమే మీ కుటుంబానికి అతిపెద్ద ...
27/06/2026

💧 రేపు పోలియో చుక్కలు తప్పకుండా వేయించండి! 👶💙

📅 తేదీ: 28 జూన్ 2026 (ఆదివారం)

మీ చిన్నారి ఆరోగ్యమే మీ కుటుంబానికి అతిపెద్ద సంపద. 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించండి. ఇది పూర్తిగా ఉచితం మరియు సురక్షితం.

✅ పోలియో నుంచి శాశ్వత రక్షణ
✅ ప్రతి చిన్నారికి తప్పనిసరి
✅ ప్రతి చిన్నారికి "రెండు చుక్కలు... జీవితాంతం రక్షణ!" 💙

📲 Follow: Life Line Foundation

Mr. Murali Krishna travelled from Nellore to Chennai to donate rare blood group A-Ve blood (to save life).Thank You Mr.M...
25/06/2026

Mr. Murali Krishna travelled from Nellore to Chennai to donate rare blood group A-Ve blood (to save life).
Thank You Mr.Murali Krishna for donating blood during emergency 🙏🏻🩸🤝

చెన్నైలోనీ ఒమొంధురార్ ఆసుపత్రిలో అడ్మిటైన సాయిపేట వాస్థవ్యులు *ఉన్నం వెంకటేశ్వర్లు* గారి కాలు సర్జరీ కోసం అత్యవసరంగా అరుధైన గ్రూప్ 🅰️➖ రక్తం కావాలని నెల్లూరు వాస్థవ్యులు *మురళీ కృష్ణ* గారికి తెలిపిన వెంటనే అతను స్పందించి నెల్లూరు నుండి చెన్నై వెళ్లి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

*A-Ve చాలా అరుదైన బ్లడ్ గ్రూప్*

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన *మురళీ కృష్ణ గారికి* లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ నవీన్ మరియు ఉన్నం వెంకటేశ్వర్లు గారి మనవడు మల్లంపాటి భరత్ ధన్యవాదాలు తెలిపారు.

Naveen Thatikonda
Founder, Life Line Foundation

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన భరత్ గారికి లైఫ్ లైన్ ఫౌండేషన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తిరుపతి మేడిగో ఆసుపత్రిలో  అడ్మి...
23/04/2026

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన భరత్ గారికి లైఫ్ లైన్ ఫౌండేషన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు

తిరుపతి మేడిగో ఆసుపత్రిలో అడ్మిటైన జయసుధ గారికి అత్యవసరంగా 🅾️➕ రక్తం కావలని తెలిపిన వెంటనే తిరుపతి వాస్తవ్యుడు భరత్ గారు స్పందించి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు

Thank You Mr.Bharath for donating blood during emergency 🙏🏻🩸🤝

నెల్లూరు అపోలో ఆసుపత్రిలో అడ్మిటైన ఓక పేషెంట్ శస్త్ర చికిత్సకు అట్యవసరంగా 🅾️➕రక్తం కావాలని తెలిపిన వెంటనే గురు రాజా గారు...
23/04/2026

నెల్లూరు అపోలో ఆసుపత్రిలో అడ్మిటైన ఓక పేషెంట్ శస్త్ర చికిత్సకు అట్యవసరంగా 🅾️➕రక్తం కావాలని తెలిపిన వెంటనే గురు రాజా గారు స్పందించి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు

Thank You Mr Guru Raja for donating blood during emergency 🙏🏻🩸🤝

Mr.Rajesh donated 🅾️+Ve blood for the patient Mr.Subbareddy admitted at Yashoda hospital, Somajiguda, Hyderabad Thank yo...
13/04/2026

Mr.Rajesh donated 🅾️+Ve blood for the patient Mr.Subbareddy admitted at Yashoda hospital, Somajiguda, Hyderabad

Thank you Mr.Rajesh for donating blood during emergency

🚨 Emergency Blood Donor🚨62వ సారి రక్తదానం చేసిన మధు గారుMr.Madhu donated O+Ve blood for the patient Mr.Gopal admitted at...
09/04/2026

🚨 Emergency Blood Donor🚨
62వ సారి రక్తదానం చేసిన మధు గారు

Mr.Madhu donated O+Ve blood for the patient Mr.Gopal admitted at Yashoda hospital, Malakpet, Hyderabad.

Thank You Mr.Madhu for donating blood during emergency

On this World Health Day, let’s commit to a lifestyle that sustains us by eating  healthy, staying active, and caring fo...
07/04/2026

On this World Health Day, let’s commit to a lifestyle that sustains us by eating healthy, staying active, and caring for our mental peace. By nurturing our holistic health today.
Happy World Health Day!

Address

Chennai

Alerts

Be the first to know and let us send you an email when Life Line Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Life Line Foundation:

Shortcuts

Share