Jai Virat

Jai Virat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jai Virat, Badvel.

భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞానాన్ని రచించిన జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠం కందిమల్లయపల్లిలో స్వామివారి దక్షిణ ద్వారం ఎదురు వీధిలో మన షాపు ఉంటుంది ఎప్పుడైనా బ్రహ్మంగారిమఠం వచ్చినప్పుడు తప్పకుండా మన షాపుకు రండి

08/08/2026

స్పటిక శివలింగం గురించి మీకు ఈ విషయం తెలుసా?

06/08/2026

మన పూజ స్టోర్ గురించి కస్టమర్ చెప్పిన మాటలు ఒకసారి వినండి

05/08/2026

మన పూజ స్టోర్ గురించి కస్టమర్ చెప్పిన మాటలు ఒక్కసారి వినండి

27/07/2026

Wednesday, July 29th is Guru Pournami. Sri Veerabrahmendra Swamy Math, the head of the Math, Sri Sri Sri Veeradharmaja Venkatadri Swamula, gives a...
జూలై 29 బుధవారం గురు పౌర్ణమి.శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠం, మఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వాముల వారు గురు పౌర్ణమి గురించి భక్తులకు ఇస్తున్నటువంటి సందేశం

25/07/2026

Everyone should visit the pooja programs held at the Sri Potuluri Veerabrahmendra Swami Math on the occasion of the first Ekadashi.
తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో జరిగే ఎటువంటి పూజా కార్యక్రమాలను ప్రతి ఒక్కరు దర్శించుకోండి

22/07/2026

శ్రీ శ్రీ శ్రీ ఈశ్వరి మహాదేవి మఠం కందిమల్లయపల్లి

16/07/2026

వాస్తు దోష నివారణ యంత్రం

10/07/2026

శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నివసించినటువంటి నివాస గృహాన్ని పునర్ నిర్మించడానికి ఈరోజు ప్రస్తుత మఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ వీరధర్మజవెంకటాద్రి స్వాముల వారు పూజా కార్యక్రమాలు నిర్వహించారు

09/05/2026

ఈరోజు మన హీరో సంపూర్ణేష్ బాబు గారి జన్మదిన వేడుకల సందర్భంగా వారికి మన జై విరాట్ పేజ్ తరఫున వేద ఆశీర్వచనం

08/05/2026

ఈ సంవత్సరం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రథోత్సవం ఎలా జరిగిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి

Address

Badvel
516227

Website

Alerts

Be the first to know and let us send you an email when Jai Virat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share