CITU Anakapalli District

CITU Anakapalli District Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CITU Anakapalli District, Labor Union, anakapalli, Anakapalli.

మహా సిమెంట్ కార్మికుల వేతనాలు పెంచాలని రెండవ రోజు సమ్మె
27/05/2026

మహా సిమెంట్ కార్మికుల వేతనాలు పెంచాలని రెండవ రోజు సమ్మె

15/05/2026

LIVE: సమగ్ర శిక్షా ఉద్యోగుల మహా పాదయాత్ర | Samagra Shiksha | Nara Lokesh | Vijayawada | CITU AP

నోయిడా కార్మికుల నిర్బంధం,లేబర్ కోడ్స్ రద్దు చేయాలని అనకాపల్లి జిల్లా లో నిరసనలు
12/05/2026

నోయిడా కార్మికుల నిర్బంధం,లేబర్ కోడ్స్ రద్దు చేయాలని అనకాపల్లి జిల్లా లో నిరసనలు

11/05/2026
శ్రామిక వర్గానికి మే డే శుభాకాంక్షలు
01/05/2026

శ్రామిక వర్గానికి మే డే శుభాకాంక్షలు

నోయిడా రణరంగం.. జీతాలు పెంచాలంటూ కదం తొక్కిన కార్మికులు. మూడు రోజులుగా ఆందోళనఢిల్లీ-నోయిడా రోడ్లు దిగ్బంధం.. పలు వాహనాలక...
14/04/2026

నోయిడా రణరంగం.. జీతాలు పెంచాలంటూ కదం తొక్కిన కార్మికులు.
మూడు రోజులుగా ఆందోళన
ఢిల్లీ-నోయిడా రోడ్లు దిగ్బంధం.. పలు వాహనాలకు నిప్పు.

కామ్రేడ్ రోజా జోహార్... జోహార్... అత్యంత విషాదకరమైన వార్త. శ్రామిక మహిళ CITU నాయకురాలు.. కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర...
13/04/2026

కామ్రేడ్ రోజా జోహార్... జోహార్... అత్యంత విషాదకరమైన వార్త. శ్రామిక మహిళ CITU నాయకురాలు.. కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, సిఐటియు తెలంగాణ రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ జే. వెంకటేష్ జీవిత సహచరి.. ఈరోజు విశాఖపట్నంలో రోడ్డు ప్రమాదంలో మరణించారు...
రేపు వైజాగ్ లో మధ్యాహ్నం నుండి పార్టీ కార్యాలయంలో భౌతికకాయాన్ని ఉంచుతారు.... అనంతరం అంత్యక్రియలు...

26/03/2026

అనకాపల్లి జిల్లాలో స్మార్ట్ కిచెన్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం.

Address

Anakapalli
Anakapalli

Telephone

+919492784470

Website

Alerts

Be the first to know and let us send you an email when CITU Anakapalli District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CITU Anakapalli District:

Share

Category