Dalit Entrepreneurs Association - DEA

  • Home
  • Dalit Entrepreneurs Association - DEA

Dalit Entrepreneurs Association - DEA we should seek economic justice by becoming entrepreneurs and stake our claims as promised in our constitution.

01/01/2026
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యాలయం విజయవాడ లో బాబాసాహెబ్ Dr B R అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్న రాష్ట...
07/12/2025

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యాలయం విజయవాడ లో
బాబాసాహెబ్ Dr B R అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు
Dr ఉప్పులేటి దేవీ ప్రసాద్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం రామారావు గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పిల్లి రాజు గారు, రాష్ట్ర మీడియా కోఆఆర్డినేటర్ బేతాళ సుదర్శన్ గారు,, రాష్ట్ర కమిటీ సభ్యులు బండ్లమూడి స్థాలిన్ బాబు గారు,రాష్ట్ర నాయకులు ఉప్పులేటి తారక్ ప్రసాద్ గారు,,
పల్నాడు జిల్లా అధ్యక్షులు వంజా జాన్ ముత్తయ్య గారు,, మాచర్ల నియోజకవర్గం అధ్యక్షులు దాసి మల్లికార్జున రావు గారు,, నరసరావుపేట నియోజకవర్గం అధ్యక్షులు పప్పుల త్రికోటేశ్వరరావు గారు,, తాడికొండ నియోజకవర్గం అధ్యక్షులు జమ్మి సాల్మన్ గారు,, మహిళా నాయకురాలు రమాదేవి గారు,, కృష్ణా జిల్లా నాయకులు చిట్టీ బాబు గారు,,,ధారా. దుర్గా ప్రసాద్ గారు,, సాంస్క్రతిక విభాగం నాయకులు తలారీ కృష్ణా గారు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించడం జరిగినది

Address

Dr B R Ambedkar Nagar

Alerts

Be the first to know and let us send you an email when Dalit Entrepreneurs Association - DEA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Non Profit Organization?

Share