Youth for Amaravati

Youth for Amaravati 💚Amaraavati 💚Andhrapradesh
(1)

భారతీయ యువతకు స్ఫూర్తిప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాపితం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ మహనీయున...
12/01/2026

భారతీయ యువతకు స్ఫూర్తిప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాపితం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నాను.
స్వామి వివేకానంద తత్వాలు, బోధనలు, ఆలోచనలు భారతదేశానికి ఆయనిచ్చిన గొప్ప సాంస్కృతిక సంపద.
‘లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి’
అని నినదించారు. దేశ బలం, శక్తి యువత చేతుల్లోనే ఉంది. అనంతశక్తి మీలోనే దాగిఉందని, బలహీనులమని భావించకండి అని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యసాధనకు యువతే కీలకం. వివేకానంద స్ఫూర్తిని కొనసాగిద్దాం. అందరికీ
జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.
🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐🙏🏼🙏🏼🙏🏼

బతికేద్దాం...!!అవసరార్థం అనుబంధాలుమనవైనప్పుడుమాటా మంచికిమన మధ్యన చోటుందా?మెుక్కుబడి పలకరింతలప్రహసనాలు రోజూ పరిపాటై పోయిన...
09/11/2025

బతికేద్దాం...!!

అవసరార్థం అనుబంధాలు
మనవైనప్పుడు
మాటా మంచికి
మన మధ్యన చోటుందా?

మెుక్కుబడి పలకరింతల
ప్రహసనాలు
రోజూ పరిపాటై పోయినప్పుడు
ఆత్మీయతకు అర్థం ఎక్కడా?

ధనానుబంధాలుగా
రూపుదిద్దుకున్న
రక్తపాశాల నడుమ
బుుణానుబంధాలకు తావెక్కడా?

ఏదేమైనా
ఎవరెలా ఉన్నా
మన అవసరాలు మనకు ముఖ్యం
మిగతావన్నీ మనకెందుకు?

నీతి నిజాయితీలంటూ
విలువలు వ్యక్తిత్వాలని
పద్ధతుల గురించి ప్రవచనాలివ్వడం మానేసి
పెద్దరికపు అహంకారంలో గుడ్డిగా బతికేద్దాం...!!

27/10/2025

Perfect spot for small group parties and joyful get-togethers
8712475767

అంధకారంపై వెలుగులు సాధించిన విజయాన్ని సూచించే దీపావళి పండుగ , రాష్ట్రంలోని ప్రతి ఇంటా వెలుగులు నిండాలని హృదయపూర్వకంగా కో...
20/10/2025

అంధకారంపై వెలుగులు సాధించిన విజయాన్ని సూచించే దీపావళి పండుగ ,
రాష్ట్రంలోని ప్రతి ఇంటా వెలుగులు నిండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.

14/10/2025
*ఆహ్వానం 02-10-2025*𝐕𝐈𝐉𝐀𝐘𝐀𝐖𝐀𝐃𝐀 𝐔𝐓𝐒𝐀𝐕 - 𝟐𝟎𝟐𝟓𝐎𝐍𝐄 𝐂𝐈𝐓𝐘.... 𝐎𝐍𝐄 𝐂𝐄𝐋𝐄𝐁𝐑𝐀𝐓𝐈𝐎𝐍ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో "సొసైటీ ఫర...
01/10/2025

*ఆహ్వానం 02-10-2025*

𝐕𝐈𝐉𝐀𝐘𝐀𝐖𝐀𝐃𝐀 𝐔𝐓𝐒𝐀𝐕 - 𝟐𝟎𝟐𝟓
𝐎𝐍𝐄 𝐂𝐈𝐓𝐘.... 𝐎𝐍𝐄 𝐂𝐄𝐋𝐄𝐁𝐑𝐀𝐓𝐈𝐎𝐍

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో "సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ" ఆధ్వర్యంలో జరుగుతున్న "విజయవాడ ఉత్సవ్" లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది.. విజయదశమి పండుగ శోభను దేశ, విదేశాల్లో చాటి చెప్పేలా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాలన్న మహోన్నత లక్ష్యంతో విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు, మంత్రులు, ఉమ్మడి కృష్ణాజిల్లా ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు, నగర ప్రముఖులు మరియు అధికారులతో కలిసి వ‌ర‌ల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టీవ్ కార్నివ‌ల్ వాక్ కు శ్రీకారం చుట్టారు...

ఈ కార్యక్రమం రేపు(02-10-2025) సాయంత్రం 4:00 గంటలకు విజయవాడ మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు అంగరంగ వైభవంగా సాగనుంది....

ఈ కార్నివాల్ వాక్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారు* విచ్చేయనున్నారు...

ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గాల డివిజన్, మండల, గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొననున్నారు...

ఈ కార్నివల్ లో ప్రధాన ఆకర్షణగా ప్రత్యేకంగా రూపొందించిన రథంపై అమ్మవారి ఊరేగింపు, నాసిక్ డోలు, కాళిక వేషాలు, పోతురాజులు, లంబాడి సంప్రదాయ నృత్యం, గుస్సాడీ, కేరళ డ్రమ్స్, కర్ర సాము, తీన్మార్, సన్నాయి మేళం, కథాకళి, స్టిక్ వాకర్స్, పగటి వేషాలు, వీరాగాసలు, బేబీ నాట్యం, చెక్కభజనలు, , కోలాటం, గారడి, యక్ష కళలు, బేతాళ సెట్టు, అఘోరాలు, గొరిల్లా డాన్స్ లు, డప్పు వాయిద్యాలు, మరియు మంగళవాయిద్యాలు, బృందాల నృత్యాలు, సంప్రదాయ వేషధారణలో 3000 మంది కళాకారులు పాల్గొని, అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రజలను మంత్రముగ్ధులను చెయ్యనున్నారు...

కావున కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు, నగర ప్రజలు, నియోజకవర్గాల ప్రజలు తప్పక హాజరు కాగలరు...

*ఇట్లు*
*సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ*.

9 నెలలు స్పేస్ సెంటర్లో గడిపి భూమి పైకి వస్తున్న సునీత విలియమ్స్ గారికి  🙏🙏🙏స్వాగతం సుస్వాగతం🙏🙏🙏 270 రోజుల పైగా నెలలు ఆక...
17/03/2025

9 నెలలు స్పేస్ సెంటర్లో గడిపి భూమి పైకి వస్తున్న సునీత విలియమ్స్ గారికి
🙏🙏🙏స్వాగతం సుస్వాగతం🙏🙏🙏
270 రోజుల పైగా నెలలు ఆకాశంలో స్పేస్ లొ జరిగిన సాంకేతిక కారణాలవల్ల నిలిచిపోయి... నేడు భూమిపైకి వస్తున్న ఆమెకు మనమందరం
ఆర్థిక స్వాగతం పలుకుదాం...

ఆమె భూమి పైకి క్షేమంగా రావాలని....
క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.... తెలుగు ప్రజల అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ..

18/11/2024

देश की राजधानी दिल्ली के जनपय स्थित अम्बेडकर इन्टरनेशनल सेन्टर में आज यानी सोमवार को उदय भारतम् पार्टी का शुभारं.....

10/10/2024

India has lost a true icon. Ratan Tata Sir’s visionary leadership, compassion, and unwavering commitment to philanthropy have left an indelible mark on our nation and the world. His legacy will continue to inspire us all. Rest in peace, Sir. 🙏🙏🙏🕯️🕯️🕯️

ఈరోజు అమరావతి రైతులు,Y4Aసభ్యులు, గన్నవరం విమానాశ్రయం ప్లాట్ ఓనర్స్ అసోసిేషన్ వారు, సంయుక్తంగ విజయవాడ వరద ముంపుకు గురిఐన ...
14/09/2024

ఈరోజు అమరావతి రైతులు,Y4Aసభ్యులు, గన్నవరం విమానాశ్రయం ప్లాట్ ఓనర్స్ అసోసిేషన్ వారు, సంయుక్తంగ విజయవాడ వరద ముంపుకు గురిఐన ప్రాంతాలు, వాంబే కాలని, సుందరయ్య నగర్ తది తర ప్రాంతాలలో సుమారు 500 కుటుంబాలకు , రైస్ బ్యాగ్, దుప్పట్లు, స్త్రీ పురుషులకు బట్టలు, మరియు స్టీల్ సామను అంద జేయటం జరిగింది, ఈ కార్య క్రమం లొ గుర్రం జయకృష్ణ, ఆలూరి కృష్ణ ప్రసాద్, గద్దె రవి, ఉప్పాళ్ళ వేధవతి, గుజర్లపూడి అనిత, గుజర్లపూడి సింధు, సంద్య, పి.శివకుమారి, కళ, పద్మ, అరుణ తదితరులు కార్యక్రమం లొ పాల్గొన్నారు

Address

Amaravati Nagar

Telephone

+917337581681

Website

Alerts

Be the first to know and let us send you an email when Youth for Amaravati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Youth for Amaravati:

Share