Franken Telugu Samithi

Franken Telugu Samithi Kontaktinformationen, Karte und Wegbeschreibungen, Kontaktformulare, Öffnungszeiten, Dienstleistungen, Bewertungen, Fotos, Videos und Ankündigungen von Franken Telugu Samithi, Gemeinnützige Organisation, Erlangen.

A non profit organization to preserve & promote Telugu language by bringing all Telugu people in Franken region (Germany) under one umbrella for various literary, cultural, educational, social, economic, recreational and charitable activities. పని \ నియోగం: వివిధ సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సామాజిక, ఆర్థిక, వినోద మరియు స్వచ్ఛంద కార్యక్రమాల కోసం ఫ్రాంకెన్ ప్రాంతంలోని తెలుగు ప్రజలందరినీ ఒకే గొడుగు

కిందకు తీసుకురావడం ద్వారా తెలుగు భాషను పరిరక్షించడం మరియు ప్రోత్సహించడం.

దూర దృష్టి: ఫ్రాంకెన్ ప్రాంతంలోని తెలుగు మూలానికి చెందిన ప్రతి బిడ్డ తెలుగు లో చక్కగా చదవగలిగేటట్లు ఇంకా వ్రాయగలిగేటట్లు చేయటం

ప్రధాన విలువలు:

• సమగ్రత
• తోటి వ్యక్తులను , సంస్కృతులను మరియు అన్ని జాతులవారిని గౌరవవించడం
• పారదర్శకత
• సామాజిక నిబద్ధత

వివరణ:

• తెలుగు భాష, సంస్కృతి మరియు సంప్రదాయాలను పరిరక్షించడం మరియు ప్రోత్సహించడం మరియు వాటిని మన పిల్లలకు అందించడం
• ఫ్రాంకెన్ ప్రాంతంలోని మన పిల్లలకు తెలుగు నేర్చుకునే అవకాశాలను కల్పించడం
• తెలుగు ప్రజలకు స్వచ్ఛంద కార్యకలాపాలకు వేదికను అందించడం
• తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని పెంపొందించడం
• తెలుగు పండుగలను , వేడుకులను నిర్వహించడం
• ఫ్రాంకెన్ ప్రాంతంలోని ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థల వద్ద తెలుగు సమాజానికి ప్రాతినిధ్యం వహించడం
• భారతదేశం నుండి జర్మనీకి వస్తున్న కొత్త తెలుగు వారికి మార్గదర్శకత్వం మరియు సహాయం అందించడం.

Kids Sports Meet
28/06/2021

Kids Sports Meet

Adresse

Erlangen

Webseite

Benachrichtigungen

Lassen Sie sich von uns eine E-Mail senden und seien Sie der erste der Neuigkeiten und Aktionen von Franken Telugu Samithi erfährt. Ihre E-Mail-Adresse wird nicht für andere Zwecke verwendet und Sie können sich jederzeit abmelden.

Die Organisation Kontaktieren

Nachricht an Franken Telugu Samithi senden:

Teilen