Cornerstone Prayer House

  • Home
  • Cornerstone Prayer House

Cornerstone Prayer House Cornerstone Prayer House, (Melbourne, Australia) is to Glorify The Lord Jesus & Intercede for needy. reach us on Whatsapp.

Praise the Lord! 🙏

Dear Brothers & Sisters in Christ,

We welcome to this God's Ministry. God has put a personal burden in us (Mr.Samuel Yerra[Hari] & Mrs.Sabitha Samuel) to start a ministry, aside from our regular Employment, which mainly focuses on Evangelising, Edifying the Body of Christ with God's WORD, and Pray & Intercede for the people who are in need of Salvation and other need. God spoke to us through Ephesian 6:18 -” Pray in the Spirit on all occasions with all kinds of prayers and requests. With this in mind, be alert and always keep on praying for all the saints”. According to Ephesians 2:20 -”𝑪𝒉𝒓𝒊𝒔𝒕 𝑱𝒆𝒔𝒖𝒔 himself as the 𝒄𝒉𝒊𝒆𝒇 𝑪𝒐𝒓𝒏𝒆𝒓𝒔𝒕𝒐𝒏𝒆”, Hence, God named this ministry as “𝐂𝐨𝐫𝐧𝐞𝐫𝐬𝐭𝐨𝐧𝐞 𝐏𝐫𝐚𝐲𝐞𝐫 𝐇𝐨𝐮𝐬𝐞”.

𝖔𝖚𝖗 𝖒𝖎𝖘𝖘𝖎𝖔𝖓 - 𝐢𝐬 𝐭𝐨 𝐄𝐯𝐚𝐧𝐠𝐞𝐥𝐢𝐬𝐞, 𝐏𝐫𝐚𝐲, 𝐈𝐧𝐭𝐞𝐫𝐜𝐞𝐝𝐞 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐧𝐞𝐞𝐝𝐲 𝐩𝐞𝐨𝐩𝐥𝐞 𝐚𝐧𝐝 𝐰𝐢𝐧 𝐬𝐨𝐮𝐥𝐬 𝐟𝐨𝐫 𝐉𝐞𝐬𝐮𝐬 𝐂𝐡𝐫𝐢𝐬𝐭 𝐊𝐢𝐧𝐠𝐝𝐨𝐦.

𝕺𝖚𝖗 𝖛𝖎𝖘𝖎𝖔𝖓 - 𝐢𝐬 𝐭𝐨 𝐥𝐞𝐚𝐝 𝐩𝐞𝐨𝐩𝐥𝐞 𝐭𝐨 𝐰𝐨𝐫𝐬𝐡𝐢𝐩 𝐋𝐨𝐫𝐝 𝐰𝐢𝐭𝐡 𝐒𝐩𝐢𝐫𝐢𝐭 & 𝐓𝐫𝐮𝐭𝐡. So, Dear families in Christ, be assured that God will surely do great things in your life. Our prayers will surely be answered according to 𝟏 𝐉𝐨𝐡𝐧 𝟓:𝟏𝟒 -”This is the confidence we have in approaching God: that 𝐢𝐟 𝐰𝐞 𝐚𝐬𝐤 𝐚𝐧𝐲𝐭𝐡𝐢𝐧𝐠 𝐚𝐜𝐜𝐨𝐫𝐝𝐢𝐧𝐠 𝐭𝐨 𝐡𝐢𝐬 𝐰𝐢𝐥𝐥, 𝐡𝐞 𝐡𝐞𝐚𝐫𝐬 𝐮𝐬”. Please share your prayer needs and requests. 🛐✝

Please follow our Daily Word - 𝐖𝐨𝐫𝐝 𝐨𝐟 𝐆𝐨𝐝( #జీవపుఊట) 𝐞𝐯𝐞𝐫𝐲𝐝𝐚𝐲 𝐦𝐨𝐫𝐧𝐢𝐧𝐠 & 𝐖𝐞𝐞𝐤𝐥𝐲 𝐏𝐫𝐚𝐢𝐬𝐞 𝐚𝐧𝐝 𝐖𝐨𝐫𝐬𝐡𝐢𝐩 𝐨𝐧 𝐒𝐚𝐭𝐮𝐫𝐝𝐚𝐲. If you are in Mebourne, Australia and would like to join our worships, you are welcome! Thank you. 🙏🕊
God bless you & Follow us at -
YouTube : https://www.youtube.com/cornerstoneprayerhouse
Instagram : https://www.instagram.com/cornerstoneprayerhouse
WhatsApp (Only): +61 493 509 059





------------------------🕊✝🕊-----------------------------

దేవునికి స్తోత్రము!
ప్రభువునందు ప్రియమైన సహోదరీ సహోదారులరా, ప్రభువును మరియు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు!

కార్నర్ స్టోన్ ప్రేయర్ హౌస్ అనే ఫేస్బుక్ పేజీకి మీకు స్వాగతం. దేవుడు మాలో(సామ్యూల్ యర్రా[హరి] & సబితా సామ్యూల్) ఉంచిన భారమునుబట్టి మేము ప్రారంభించిన ఈ చిన్న పరిచర్య ముఖ్యముగా స్వచ్ఛమైన దేవుని వాక్యము, ఆత్మాభిషేక ఆరాధన, ప్రార్ధన మరియు విజ్ఞాపనముల గురించినటువంటిది. అందరి ప్రార్థన అవసరతల గురించి మరియు రక్షణ గురించిన పరిచర్యగా దీనిని ప్రారంభించాము. ఎఫెసీయులకు 6:18 -”ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపననుచేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి” అను వాక్యముతో దేవుడు మమ్ముల్ని బలపరిచాడు.

ఎఫెసీయులకు 2:20 ప్రకారం -”క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయి”, మేము మా ఈ పరిచర్యకు Cornerstone అని పేరు పెట్టుకోవడానికి దేవుడు కృపచూపాడు. ఈ పరిచర్య యొక్క ముఖ్యఉద్దేశ్యం - అనేకమందిని దేవుని వాక్యం ద్వారా బలపరచడం, ప్రార్థన అవసరతల గురించి ప్రార్థించడం, ఆవిధంగా ఆత్మల రక్షణకొరకు పని చేయుట. అలాగే పరిచర్య యొక్క ముఖ్య దర్శనం - అనేకమందిని ఆత్మతోనూ, సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించులాగున ప్రోత్సహించడం.

కాబట్టి ప్రియమైనవారలారా, దేవుడు మీ మా జీవితాలలో గొప్ప కార్యములు చేయగలడని బలంగా విశ్వసిద్దాం. 1 యోహాను 5:14 లో చెప్పబడియినట్లు మన ప్రార్థనలకు దేవుడు తప్పక సమాధానమును దయచేస్తాడు -”ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే”

మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు 🙏

దేవుని వాక్యమును అనుదినం “ #జీవపుఊట” అనే పోస్టు ద్వారా చేస్తాము మరియు స్తుతి ఆరాధన ప్రతి శనివారం లైవ్ చేస్తాము. దయ చేసి గమనించగలరు. అలాగే ఆరాధనాలలో పాల్గొనాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాము.

 #జీవపుఊట -04-10-2026🕊𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅.All these are the work of one and the same Spirit, and he d...
03/10/2026

#జీవపుఊట -04-10-2026🕊
𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅.

All these are the work of one and the same Spirit, and he distributes them to each one, just as he determines. 1 Cor 12:11

కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మయొక్కడే. 5మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే.

నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడు చున్నది.

ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను మరియొకనికి అద్భుతకార్యములనుచేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి.

అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.

All glory and honour belong to Him. ✝️

Thank you Jesus 🌷🕊️
Cornerstone prayer house 🙏
Have a blessed day 🤝

 #జీవపుఊట -22-09-2026🕊𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅.యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా ర...
21/09/2026

#జీవపుఊట -22-09-2026🕊
𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅.

యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండనచేయు దేవుడు జనములను నాకు లోబరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపించును. నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను నీ నామకీర్తన గానము చేసెదను.

He is the God who pays back those who harm me; he subdues the nations under me and rescues me from my enemies. You hold me safe beyond the reach of my enemies; you save me from violent opponents. - Psalms 18:48

Thank you Jesus 🌷🕊️

Cornerstone prayer house 🙏

 #జీవపుఊట -19-09-2026🕊𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅.For we are co-workers in God’s service; you are God’s field...
18/09/2026

#జీవపుఊట -19-09-2026🕊
𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅.

For we are co-workers in God’s service; you are God’s field, God’s building. 1 Cor 3:5

అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొ క్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి 6నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే

కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు. నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.

Thank you Jesus 🌷🕊️

Cornerstone prayer house 🙏

 #పవిత్రజ్ఞానం   - 16-09-2026📖సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడమువలె ఉన్నాడు.When th...
15/09/2026

#పవిత్రజ్ఞానం - 16-09-2026📖
సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడమువలె ఉన్నాడు.

When the storm has swept by, the wicked are gone, but the righteous stand firm forever - Proverbs 10:25

Thank you Jesus 🌷🕊️

Have a blessed day 🏡🎶
Cornerstone Prayer House 🙏

#జీవపుఊట .

 #జీవపుఊట -13-09-2026🕊𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅.For the Lord will not reject his people; he will never fors...
12/09/2026

#జీవపుఊట -13-09-2026🕊
𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅.
For the Lord will not reject his people; he will never forsake his inheritance - Psalms 94:14

యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు.

Thank you Jesus 🙏😊
Cornerstone prayer house ☦️🤝

 #జీవపుఊట -08-09-2026🕊𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅.He will swallow up death forever. The Sovereign Lord will w...
07/09/2026

#జీవపుఊట -08-09-2026🕊
𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅.
He will swallow up death forever. The Sovereign Lord will wipe away the tears from all faces - Isaiah 25:8

మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును.ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

Thank you Jesus 🙏😊
Cornerstone prayer house ☦️🤝

 #పవిత్రజ్ఞానం   - 31-08-2026📖Buy the truth and do not sell it— wisdom, instruction and insight as well - Proverbs 23:23...
30/08/2026

#పవిత్రజ్ఞానం - 31-08-2026📖

Buy the truth and do not sell it— wisdom, instruction and insight as well - Proverbs 23:23

సత్యమును అమ్మివేయక దాని కొని యుంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని యుంచుకొనుము.

Thank you Jesus 🌷🕊️

Have a blessed day 🏡🎶
Cornerstone Prayer House 🙏

#జీవపుఊట .

 #జీవపుఊట -27-08-2026𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐d - Job 36:22God is exalted in his power. Who is a teacher lik...
26/08/2026

#జీవపుఊట -27-08-2026
𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐d - Job 36:22

God is exalted in his power. Who is a teacher like him?

ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడెవడు? ఆయనకు మార్గము నియమించినవాడెవడు? –నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును? మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్తపడుము.

Thank you Jesus 🌷🕊️

Have a blessed day 🏡🎶
Cornerstone Prayer House 🙏

#జీవపుఊట .

 #జీవపుఊట -26-08-2026𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐d - Psalms 62:7In God is my salvation and my glory;నా రక్షణకు ...
25/08/2026

#జీవపుఊట -26-08-2026
𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐d - Psalms 62:7

In God is my salvation and my glory;

నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము నా యాశ్రయము దేవునియందే యున్నది.

Thank you Jesus 🌷🕊️

Have a blessed day 🏡🎶
Cornerstone Prayer House 🙏

#జీవపుఊట .

 # పవిత్ర జ్ఞానం -25-08-2026𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐d - Proverbs 14:18The simple inherit folly, but the pru...
24/08/2026

# పవిత్ర జ్ఞానం -25-08-2026
𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐d - Proverbs 14:18

The simple inherit folly, but the prudent are crowned with knowledge.

జ్ఞానము లేనివారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు.

Thank you Jesus 🌷🕊️

Have a blessed day 🏡🎶
Cornerstone Prayer House 🙏

#జీవపుఊట .

Address


Alerts

Be the first to know and let us send you an email when Cornerstone Prayer House posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Cornerstone Prayer House:

Shortcuts

  • Want your organization to be the top-listed non profit organization?

Share