TDPNRIMelbourneForum

  • Home
  • TDPNRIMelbourneForum

TDPNRIMelbourneForum Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TDPNRIMelbourneForum, Non-Governmental Organization (NGO), .

నాడు నేను అభివృద్ధికి పెద్ద పీట వేసిన కాకినాడ..! నేడు డ్రగ్స్ వినియోగానికి కేంద్రంగా తయారైంది
05/05/2024

నాడు నేను అభివృద్ధికి పెద్ద పీట వేసిన కాకినాడ..! నేడు డ్రగ్స్ వినియోగానికి కేంద్రంగా తయారైంది



భానుడు భగ భగచంద్రుడు ధగ ధగ
05/05/2024

భానుడు భగ భగ
చంద్రుడు ధగ ధగ


తెలుగు దేశం క్యాంపెయినర్స్ చూడండి సమాజం పట్ల బాధ్యత తోటి ప్రజల మీద ప్రేమ , తెలుగు ప్రజల అభ్యిన్నతి కోసం ఆరాటం ..ఎన్ని గల...
05/05/2024

తెలుగు దేశం క్యాంపెయినర్స్ చూడండి

సమాజం పట్ల బాధ్యత తోటి ప్రజల మీద ప్రేమ , తెలుగు ప్రజల అభ్యిన్నతి కోసం ఆరాటం ..ఎన్ని గలీజు మాటలు అంటున్న ప్రజాకోసం ఓర్పు తో పోరాటం…

వైస్సార్సీపీ వైపు చూడండి ..పోర్న్ మూవీస్ తీసే వాడు ఒక క్యాంపెయినర్, ఇంకా వేరే వాళ్ల గురించి మాట్లాడే అంత టైం అంత వీలువ కూడా లేని వాళ్లు ….

05/05/2024

జగన్ ఇచ్చిన నవరత్నాలు

మొదటి నవరత్నం ఇసుక మాఫియా

రెండో నవరత్నం జే బ్రాండ్ మద్యం

జగన్ మూడో నవరత్నం భూ మాఫియా

జగన్ ఇచ్చిన నాలుగోరత్నం మైనింగ్ మాఫియా

జగన్ ఇచ్చిన ఐదో రత్నం హత్యారాజకీయాలు

జగన్ ఇచ్చిన ఆరోరత్నం ప్రజల ఆస్తులు కబ్జా చేయడం

జగన్ ఇచ్చిన ఏడోరత్నం ఎర్రచందనం, గంజాయి

జగన్ ఇచ్చిన ఎనిమిదోరత్నం దాడులు, అక్రమ కేసులు

జగన్ ఇచ్చిన తొమ్మిదో రత్నం శవరాజకీయాలు

కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం చూస్తున్నారా ఇలాంటి సంఘటనలు.. అయినా డిజిపిని సి ఎస్ ను మార్చలేని దౌర్భాగ్యంలో ...
04/05/2024

కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం చూస్తున్నారా ఇలాంటి సంఘటనలు.. అయినా డిజిపిని
సి ఎస్ ను మార్చలేని దౌర్భాగ్యంలో ..

ఏమంచి జరగలేదు అందుకే ఓటు వేయలేదు ప్రజలు రాక్ జగన్ షాక్ 😂😂
04/05/2024

ఏమంచి జరగలేదు అందుకే ఓటు వేయలేదు ప్రజలు రాక్ జగన్ షాక్ 😂😂

మద్యం విక్రయాల్లో  అవకతవకలు జరుగుతున్నాయి.. కాబట్టే  వైకాపా సర్కార్  సారాయి దుకాణంలో గూగుల్ పే,ఫోన్ పే పని చేయడం లేదు.  ...
04/05/2024

మద్యం విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయి.. కాబట్టే వైకాపా సర్కార్ సారాయి దుకాణంలో గూగుల్ పే,ఫోన్ పే పని చేయడం లేదు.

పేదకుటుంబాల్ని  వైసీపీ ప్రభుత్వం  చిదిమేస్తుంది. పాలకుల ధన దాహానికి పేద కుటుంబాలు బలి అవుతున్నాయి.
04/05/2024

పేదకుటుంబాల్ని వైసీపీ ప్రభుత్వం చిదిమేస్తుంది. పాలకుల ధన దాహానికి పేద కుటుంబాలు బలి అవుతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగులు మళ్ళీ వైసీపీ కి ఓటు వేసారా ఇక మీ బతుకులు దుర్భరమే
04/05/2024

ప్రభుత్వ ఉద్యోగులు

మళ్ళీ వైసీపీ కి ఓటు వేసారా ఇక మీ బతుకులు దుర్భరమే

వైకాపా సర్కార్ జగన్ జె-బ్రాండ్  మద్యం పేద కుటుంబాలను నాశనం చేసింది
04/05/2024

వైకాపా సర్కార్ జగన్ జె-బ్రాండ్ మద్యం పేద కుటుంబాలను నాశనం చేసింది

నాడు 2019 ఎన్నికలప్పుడు  సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని, చెప్పిన జగన్ 2019-2024 ఈ ఐదేళ్ల నుంచి జగన్  రోజుకు రూ.80కోట్ల...
04/05/2024

నాడు 2019 ఎన్నికలప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని, చెప్పిన జగన్ 2019-2024 ఈ ఐదేళ్ల నుంచి జగన్ రోజుకు రూ.80కోట్ల మద్యం అమ్మకాలు జోరుగా అముతున్నారు.

ఐదు సంవత్సరాలు ప్రభుత్వం చూపించిన శ్రద్ద ఇది ..vote wisely  🚲
04/05/2024

ఐదు సంవత్సరాలు ప్రభుత్వం చూపించిన శ్రద్ద ఇది ..vote wisely 🚲

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when TDPNRIMelbourneForum posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Non Profit Organization?

Share