Cornerstone Prayer House

  • Home
  • Cornerstone Prayer House

Cornerstone Prayer House Cornerstone Prayer House, (Melbourne, Australia) is to Glorify The Lord Jesus & Intercede for needy. reach us on Whatsapp.

Praise the Lord! 🙏

Dear Brothers & Sisters in Christ,

We welcome to this God's Ministry. God has put a personal burden in us (Mr.Samuel Yerra[Hari] & Mrs.Sabitha Samuel) to start a ministry, aside from our regular Employment, which mainly focuses on Evangelising, Edifying the Body of Christ with God's WORD, and Pray & Intercede for the people who are in need of Salvation and other need. God spok

e to us through Ephesian 6:18 -” Pray in the Spirit on all occasions with all kinds of prayers and requests. With this in mind, be alert and always keep on praying for all the saints”. According to Ephesians 2:20 -”𝑪𝒉𝒓𝒊𝒔𝒕 𝑱𝒆𝒔𝒖𝒔 himself as the 𝒄𝒉𝒊𝒆𝒇 𝑪𝒐𝒓𝒏𝒆𝒓𝒔𝒕𝒐𝒏𝒆”, Hence, God named this ministry as “𝐂𝐨𝐫𝐧𝐞𝐫𝐬𝐭𝐨𝐧𝐞 𝐏𝐫𝐚𝐲𝐞𝐫 𝐇𝐨𝐮𝐬𝐞”.

𝖔𝖚𝖗 𝖒𝖎𝖘𝖘𝖎𝖔𝖓 - 𝐢𝐬 𝐭𝐨 𝐄𝐯𝐚𝐧𝐠𝐞𝐥𝐢𝐬𝐞, 𝐏𝐫𝐚𝐲, 𝐈𝐧𝐭𝐞𝐫𝐜𝐞𝐝𝐞 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐧𝐞𝐞𝐝𝐲 𝐩𝐞𝐨𝐩𝐥𝐞 𝐚𝐧𝐝 𝐰𝐢𝐧 𝐬𝐨𝐮𝐥𝐬 𝐟𝐨𝐫 𝐉𝐞𝐬𝐮𝐬 𝐂𝐡𝐫𝐢𝐬𝐭 𝐊𝐢𝐧𝐠𝐝𝐨𝐦.

𝕺𝖚𝖗 𝖛𝖎𝖘𝖎𝖔𝖓 - 𝐢𝐬 𝐭𝐨 𝐥𝐞𝐚𝐝 𝐩𝐞𝐨𝐩𝐥𝐞 𝐭𝐨 𝐰𝐨𝐫𝐬𝐡𝐢𝐩 𝐋𝐨𝐫𝐝 𝐰𝐢𝐭𝐡 𝐒𝐩𝐢𝐫𝐢𝐭 & 𝐓𝐫𝐮𝐭𝐡. So, Dear families in Christ, be assured that God will surely do great things in your life. Our prayers will surely be answered according to 𝟏 𝐉𝐨𝐡𝐧 𝟓:𝟏𝟒 -”This is the confidence we have in approaching God: that 𝐢𝐟 𝐰𝐞 𝐚𝐬𝐤 𝐚𝐧𝐲𝐭𝐡𝐢𝐧𝐠 𝐚𝐜𝐜𝐨𝐫𝐝𝐢𝐧𝐠 𝐭𝐨 𝐡𝐢𝐬 𝐰𝐢𝐥𝐥, 𝐡𝐞 𝐡𝐞𝐚𝐫𝐬 𝐮𝐬”. Please share your prayer needs and requests. 🛐✝

Please follow our Daily Word - 𝐖𝐨𝐫𝐝 𝐨𝐟 𝐆𝐨𝐝( #జీవపుఊట) 𝐞𝐯𝐞𝐫𝐲𝐝𝐚𝐲 𝐦𝐨𝐫𝐧𝐢𝐧𝐠 & 𝐖𝐞𝐞𝐤𝐥𝐲 𝐏𝐫𝐚𝐢𝐬𝐞 𝐚𝐧𝐝 𝐖𝐨𝐫𝐬𝐡𝐢𝐩 𝐨𝐧 𝐒𝐚𝐭𝐮𝐫𝐝𝐚𝐲. If you are in Mebourne, Australia and would like to join our worships, you are welcome! Thank you. 🙏🕊
God bless you & Follow us at -
YouTube : https://www.youtube.com/cornerstoneprayerhouse
Instagram : https://www.instagram.com/cornerstoneprayerhouse
WhatsApp (Only): +61 493 509 059





------------------------🕊✝🕊-----------------------------

దేవునికి స్తోత్రము!
ప్రభువునందు ప్రియమైన సహోదరీ సహోదారులరా, ప్రభువును మరియు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు!

కార్నర్ స్టోన్ ప్రేయర్ హౌస్ అనే ఫేస్బుక్ పేజీకి మీకు స్వాగతం. దేవుడు మాలో(సామ్యూల్ యర్రా[హరి] & సబితా సామ్యూల్) ఉంచిన భారమునుబట్టి మేము ప్రారంభించిన ఈ చిన్న పరిచర్య ముఖ్యముగా స్వచ్ఛమైన దేవుని వాక్యము, ఆత్మాభిషేక ఆరాధన, ప్రార్ధన మరియు విజ్ఞాపనముల గురించినటువంటిది. అందరి ప్రార్థన అవసరతల గురించి మరియు రక్షణ గురించిన పరిచర్యగా దీనిని ప్రారంభించాము. ఎఫెసీయులకు 6:18 -”ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపననుచేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి” అను వాక్యముతో దేవుడు మమ్ముల్ని బలపరిచాడు.

ఎఫెసీయులకు 2:20 ప్రకారం -”క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయి”, మేము మా ఈ పరిచర్యకు Cornerstone అని పేరు పెట్టుకోవడానికి దేవుడు కృపచూపాడు. ఈ పరిచర్య యొక్క ముఖ్యఉద్దేశ్యం - అనేకమందిని దేవుని వాక్యం ద్వారా బలపరచడం, ప్రార్థన అవసరతల గురించి ప్రార్థించడం, ఆవిధంగా ఆత్మల రక్షణకొరకు పని చేయుట. అలాగే పరిచర్య యొక్క ముఖ్య దర్శనం - అనేకమందిని ఆత్మతోనూ, సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించులాగున ప్రోత్సహించడం.

కాబట్టి ప్రియమైనవారలారా, దేవుడు మీ మా జీవితాలలో గొప్ప కార్యములు చేయగలడని బలంగా విశ్వసిద్దాం. 1 యోహాను 5:14 లో చెప్పబడియినట్లు మన ప్రార్థనలకు దేవుడు తప్పక సమాధానమును దయచేస్తాడు -”ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే”

మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు 🙏

దేవుని వాక్యమును అనుదినం “ #జీవపుఊట” అనే పోస్టు ద్వారా చేస్తాము మరియు స్తుతి ఆరాధన ప్రతి శనివారం లైవ్ చేస్తాము. దయ చేసి గమనించగలరు. అలాగే ఆరాధనాలలో పాల్గొనాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాము.

 #జీవపుఊట -13-08-2026𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐dయెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేనే ...
12/08/2026

#జీవపుఊట -13-08-2026
𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐d

యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను
నీప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి యున్నాను నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను

For I am the Lord your God, the Holy One of Israel, your Savior; I give Egypt for your ransom, Cush and Seba in your stead. - Isaiah 43:3

Thank you Jesus 🌷🕊️

Have a blessed day 🏡🎶
Cornerstone Prayer House 🙏

#జీవపుఊట .

 #జీవపుఊట -09-08-2026𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐dదేవుని కుమారునియందు విశ్వాసముంచువాడు తనలోనే యీ సాక్ష్యము కలిగ...
08/08/2026

#జీవపుఊట -09-08-2026
𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐d

దేవుని కుమారునియందు విశ్వాసముంచువాడు తనలోనే యీ సాక్ష్యము కలిగియున్నాడు; దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారునిగూర్చి యిచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే. 11ఆ సాక్ష్యమేమనగా–దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారునియందున్నది. 12దేవుని కుమారుని అంగీకరించువాడు జీవముగలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే

And this is the testimony: God has given us eternal life, and this life is in his Son. - 1 John 5:11

Thank you Jesus 🌷🕊️

Have a blessed day 🏡🎶
Cornerstone Prayer House 🙏

#జీవపుఊట .

 #జీవపుఊట -07-08-2026𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅 👇కార్యారంభముకంటె కార్యాంతము మేలు; అహంకారము గలవానికంటె శాంతము...
06/08/2026

#జీవపుఊట -07-08-2026
𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅 👇

కార్యారంభముకంటె కార్యాంతము మేలు; అహంకారము గలవానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంత రింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.

The end of a matter is better than its beginning, and patience is better than pride. - Eccl. 7:8

Thank you Jesus 🌷🕊️

Have a blessed day 🏡🎶
Cornerstone Prayer House 🙏

#జీవపుఊట .

 #జీవపుఊట -03-08-2026🕊𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳i𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅  - Jude 1:21ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైనదానిమ...
02/08/2026

#జీవపుఊట -03-08-2026🕊
𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳i𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅 - Jude 1:21

ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలొ నిలుచునట్లు కాచుకొని యుండుడి. సందేహపడువారిమీద కనికరము చూపుడి.

అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైనవారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి.

Thank you Jesus 🌷🕊️

Have a blessed day 🏡🎶
Cornerstone Prayer House 🙏

#జీవపుఊట

 #పవిత్రజ్ఞానం  #𝑷𝒖𝒓𝒆𝑾𝒊𝒔𝒅𝒐𝒎 28-07-2026 𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲’𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 God“All the words of my mouth are just; none o...
27/07/2026

#పవిత్రజ్ఞానం #𝑷𝒖𝒓𝒆𝑾𝒊𝒔𝒅𝒐𝒎 28-07-2026
𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲’𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 God

“All the words of my mouth are just; none of them is crooked or perverse. To the discerning all of them are right; they are upright to those who have found knowledge.” Proverbs‬ ‭8‬:‭8‬-‭9‬ ‭

నా నోటి మాటలన్నియు నీతిగలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు అవియన్నియు వివేకికి తేటగాను తెలివినొందినవారికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి. జ్ఞానము ముత్యములకన్న శ్రేష్ఠమైనది విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు.”
‭‭సామెతలు‬ ‭8‬:‭8‬-‭11‬ ‭

Thank you Jesus 🌷🕊️

Have a blessed day 🏡🎶
Cornerstone Prayer House 🙏

#జీవపుఊట .

 #జీవపుఊట -26-07-2026🕊𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳i𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅 - John 12:25తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొను...
24/07/2026

#జీవపుఊట -26-07-2026🕊
𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳i𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅 - John 12:25

తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 26ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును.

Thank you Jesus 🌷🕊️

Have a blessed day 🏡🎶
Cornerstone Prayer House 🙏

#జీవపుఊట

 #జీవపుఊట -24-07-2026🕊𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳i𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅 - Psalms 32:7నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్ష...
23/07/2026

#జీవపుఊట -24-07-2026🕊
𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳i𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅 - Psalms 32:7

నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను

Thank you Jesus 🌷🕊️

Have a blessed day 🏡🎶
Cornerstone Prayer House 🙏

#జీవపుఊట

 #జీవపుఊట -21-07-2026🕊𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳i𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅 - Colossians 3:2మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వా...
20/07/2026

#జీవపుఊట -21-07-2026🕊
𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳i𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅 - Colossians 3:2

మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి; ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది. మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతోకూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు.

Thank you Jesus 🌷🕊️

Have a blessed day 🏡🎶
Cornerstone Prayer House 🙏

#జీవపుఊట

 #జీవపుఊట -19-07-2026🕊𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅Open my eyes that I may see wonderful things in your law - P...
18/07/2026

#జీవపుఊట -19-07-2026🕊
𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅
Open my eyes that I may see wonderful things in your law - Psalms 119:19

నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము.
నేను భూమిమీద పరదేశినై యున్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము.

Thank you Jesus 🌷🕊️

Have a blessed day 🏡🎶
Cornerstone Prayer House 🙏

#జీవపుఊట .

 #జీవపుఊట -15-07-2026🕊𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅He chose to give us birth through the word of truth, that we...
14/07/2026

#జీవపుఊట -15-07-2026🕊
𝑭𝒐𝒖𝒏𝒕𝒂𝒊𝒏 𝒐𝒇 𝑳𝒊𝒇𝒆 - 𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝑾𝒐𝒓𝒅 𝒐𝒇 𝑮𝒐𝒅
He chose to give us birth through the word of truth, that we might be a kind of firstfruits of all he created - James 1:15

ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను

Thank you Jesus 🌷🕊️

Have a blessed day 🏡🎶
Cornerstone Prayer House 🙏

#జీవపుఊట .

Address


Alerts

Be the first to know and let us send you an email when Cornerstone Prayer House posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Cornerstone Prayer House:

Shortcuts

  • Want your organization to be the top-listed Non Profit Organization?

Share